KRNL: పెద్దకడబూరు మండల స్పెషల్ ఆఫీసర్‌గా వాటర్ షెడ్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. మాధవి లత ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం MPDO ప్రభావతి దేవితో కలిసి మండలంలోని అభివృద్ధి పనులు, తాగునీరు, పారిశుద్ధ్యం మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండల స్పెషల్ ఆఫీసర్‌గా మాధవీలత


