NRPT: జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ శంకర్ పరిశీలించారు. కొండారెడ్డి పల్లి చెరువు వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, ఊరేగింపు సాగే రహదారి పొడవునా విద్యుత్ స్తంభాలకు స్విచ్ బోర్డుల ఏర్పాటును ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ రాత్రి నుంచే నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మిగిలిపోయిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


