హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరావత్ తండాలో పోషణ మాస కార్యక్రమం

JN: దేవరుప్పుల మండలం ధరావత్ తండా గ్రామంలో గురువారం పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ శ్రీదేవి హాజరై గర్భిణులు, చిన్నారులకు పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పాలు, గుడ్లు, మునగాకు, గోంగూర వంటి ఐరన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని వలన సూచించారు. అనంతరం గర్భిణిలకు శ్రీమంతం నిర్వహించారు.