ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం చేసింది. ఆతిథ్య జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన AFGను జపాన్ బౌలర్లు 129/6 పరుగులకే కట్టడి చేశారు. అయితే, లక్ష్య ఛేదనలో జపాన్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది.
క్రీడలు
జపాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం


