హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటపై కాంగ్రెస్ గురి!

SDPT: గులాబీ కంచుకోట సిద్దిపేటను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 43 వార్డులున్న ఈ ఎన్నికలను అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పొంగులేటిని నియమించనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కంచుకోటలో హస్తం పార్టీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.