హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధి రాకతో మాల్ వద్ద సందడి

RR: బీఎన్ రెడ్డినగర్‌లో సినీ నటి నిధి అగర్వాల్ మెరిశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సెల్ఫీల కోసం అభిమానులు పోటీ పడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.