హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో భారీ చేరికలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు గురువారం జరిగాయి. కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో పాటు 150కుపైగా కుటుంబాలు యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.