MNCL: మంచిర్యాల ప్రభుత్వ ITI ఆవరణలో ఈనెల 29న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ గురువారం ప్రకటనలో తెలిపారు. LN ఎలక్ట్రానిక్స్ గ్రూప్ 150, ICICI బ్యాంక్ మంచిర్యాల, హైదరాబాద్‌లో-40, రేడియంట్ హైదరాబాద్-80 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు హాజరవ్వాలని సూచించారు.
తెలంగాణ
29న మినీ జాబ్ మేళా


