BDK: బీటీపీఎస్ వద్ద బీఆర్ఎస్ నేతల రాకతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును ప్లాంట్‌లోకి వెళ్లకుండా గేటు వద్దే నిలిపివేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదంటూ పువ్వాడ పోలీసులను ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: అనుమతిపై పోలీసులతో పువ్వాడ వాగ్వాదం


