KNR: రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారదకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రెండోసారి అవకాశం దక్కింది. 2001లో రామడుగు జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఆల్‌ఇండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 2024లో తొలిసారి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులై మహిళా సమస్యలపై పోరాడారు.
తెలంగాణ
రెండోసారి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా శారద


