BHNG: అడ్డగూడూరు మండలంలోని బిక్కేరువాగుపై ధర్మారం చెక్‌డ్యాం అలుగుపోస్తోంది. సరైన పాయింట్‌ను గుర్తించి చెక్‌డ్యాం నిర్మాణంలో ఎమ్మెల్యే మందుల సామేలు కీలక పాత్ర పోషించారని రైతులు గుర్తుచేస్తున్నారు. సాయంత్రం వరకు వర్ధమానుకోట చెక్‌డ్యాం కూడా నిండనుంది. తాజా వర్షాలతో వానాకాలం పంటకు ఊరట లభించడంతో పాటు యాసంగి సాగుపై రైతుల్లో భరోసా పెరిగింది.
తెలంగాణ
బిక్కేరువాగుపై అలుగుపోస్తున్న చెక్‌డ్యాం


