SRD: వేములవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆకాంక్షించారు. పటాన్‌చెరులోని శిక్షణా శిబిరాన్ని సందర్శించి క్రీడాకారుల ఫిట్‌నెస్‌ను పరిశీలించిన ఆయన, యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే


