హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షాలకు కూలిన ఇల్లు

ASR: గూడెం కొత్తవీధి మండలం కుంకుమపూడి గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిరంతర వర్షాలతో మరిన్ని ఇళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి సహాయం అందించాలని కోరుతున్నారు.