హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులంలో ఇంటర్ ప్రవేశాలు

SRD: సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (MPC) ఖాళీ సీట్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రియాంక తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో నేరుగా కళాశాలను సంప్రదించి సీటు పొందవచ్చని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.