హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, ఎంపీటీసీలకు వీడ్కోల

అన్నమయ్య: నందలూరులో మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.