KKD: శంఖవరం మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులకు DMF నిధుల నుంచి రూ. 1.50 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, జిల్లా కలెక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు అభివృద్ధితో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శంఖవరం రోడ్డుకు రూ.1.50 కోట్ల DMF నిధులు'


