హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరవింద్‌కు రూ.2.20 లక్షల వైద్య సాయం అందజేత

BDK: మణుగూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన మద్దెల అరవింద్‌కు ఎల్‌ఓసీ ద్వారా 2.20 లక్షల వైద్య సాయం అందింది. చేతి ఆపరేషన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం మంజూరైంది. ఆపరేషన్ విజయవంతం కావడంతో అరవింద్ కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.