WGL: దుగ్గొండి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు పెన్షన్ ఫామ్స్‌ను ఎంపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హుల వివరాలను సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి వైనాల రాజుతో కలిసి చెక్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్ దారులు ఎవరికి లంచం ఇయ్యవద్దని ఎంపీవో తెలిపారు.
తెలంగాణ
దుగ్గొండిలో పెన్షన్ దరఖాస్తుల పరిశీలన


