హైదరాబాద్: 28°C
తెలంగాణ

చైన్ స్నాచింగ్.. 24 గంటల్లో అరెస్ట్

MDCL: కూకట్‌పల్లి వై-జంక్షన్ వద్ద ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లి పరారైన స్నాచర్‌ను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసుల వేగవంతమైన చర్యను స్థానికులు ప్రశంసించారు.