హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన యువకుడు

MDCL: శంకర్‌పల్లి మండలం ఫతేపూర్‌ మూసీ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఫ్లైఓవర్‌పై ఉన్న ఓ యువకుడు అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అతడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.