VKB: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని MPDO వినయ్ కుమార్ తెలిపారు. MPDO కార్యాలయంలో నిర్వహించిన మండల సర్పంచ్‌ల సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో తాగునీరు, రోడ్లు, భవనాలు, మొక్కలు తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్‌లను కోరారు.
తెలంగాణ
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు: MPDO


