విశాఖపట్నం: విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింహాచలం అప్పన్న సన్నిధికి వెళ్లే మెట్ల మార్గంలో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో మెట్ల మార్గం జలపాతాన్ని తలపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్లు


