NLG: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలు దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ముట్టడించారు. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంపై ఇవ్వాళ ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం ప్లాంట్‌ను సందర్శించనుంది. ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పవర్ ప్లాంట్ ముట్టడికి బీఆర్‌ఎస్ యత్నం


