BDK: కొత్తగూడెం కేటీపీఎస్ ప్లాంట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లాంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను లోపలికి అనుమతించాలని పార్టీ శ్రేణులు కోరారు.
తెలంగాణ
VIDEO: పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం


