HYD: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) డిగ్రీ (యూజీ) సీబీసీఎస్ 2, 4, 6 సెమిస్టర్ల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లా పరిధిలోని వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
BRAOU డిగ్రీ ఫలితాలు వచ్చేశాయ్..!


