హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేటలో టిడ్కో గృహాల ప్రారంభం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పేదల చిరకాల స్వప్నం నెరవేరింది. పట్టణంలో నిర్మించిన టిడ్కో గృహాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారులకు తాళం చెవులు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి పేదలకు ఇళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.