WNP: పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి వనపర్తి ఏరియా హాస్పిటల్‌కు చేరుకొని లక్ష్మీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
పిడుగుపాటుకు మహిళా మృతి.. పరామర్శించిన మాజీ మంత్రి


