హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాల మహానాడు అధ్యక్షుడిగా సురేశ్

BHPL: భూపాలపల్లి మండల జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కొత్తపల్లి ఎస్ఎం గ్రామానికి చెందిన సురేశ్‌ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాలల హక్కులు, జాతి అస్తిత్వం కోసం ఆయన నిర్వహించిన కార్యక్రమాలు, పోరాటాలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు.