RR: బాలాపూర్ గణేశ్ దర్శనం ఈరోజు రాత్రి 8 గంటలకు ముగియనుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మండపం తొలగింపు పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం 7 గంటలకు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు, సరిగ్గా 9:30 గంటలకు ప్రసిద్ధ లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వైపు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి వేళలు ఖరారు


