MNCL: కాసిపేట్ మండలం సోమగూడెం గ్రామంలో KK-OC బ్లాస్టింగ్‌ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు గురువారం వాపోయారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడి, గోడలు ఒరిగి ఎప్పుడు కూలిపోతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. వెంటనే సొమగూడెం(కే) గ్రామాన్ని ముంపు గ్రామంగా పరిగణించి సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు
తెలంగాణ
VIDEO: 'మా గ్రామాన్ని ముంపు గ్రామంగా పరిగణించాలి'


