GDWL: గద్వాల చీరల అభివృద్ధికి ప్రతిపాదించిన చేనేత పార్క్ నిర్మాణం ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008, 2018లో శంకుస్థాపనలు జరిగినా పనులు ప్రారంభం కాలేదన్నారు. రూ.52 కోట్లతో డీపీఆర్ సిద్ధమైనా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని తెలిపారు. పార్క్ ఏర్పాటైతే ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: శంకుస్థాపనలకే పరిమితమైన చేనేత పార్క్


