హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: MLA చిత్రపటానికి పాలాభిషేకం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన MLA అనిల్ జాదవ్ చిత్రపటానికి గ్రామస్తులతో కలిసి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. BRS నాయకుడు కౌడాల మహేందర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.