SRPT: రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కలదేవిగూడెం చెరువులోకి వర్షపు నీరు చేరింది. గురువారం ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈలు మమత, లక్ష్మీనారాయణ చెరువును పరిశీలించి నీటి నిల్వలను నమోదు చేశారు. ప్రస్తుతం చెరువులో సుమారు 30 శాతం నీరు చేరినట్లు డీఈ తెలిపారు. ఈ ఏడాది ఇదే పెద్ద వర్షమని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు చెరువులను అధికారులు పరిశీలించారు.
తెలంగాణ
భారీ వర్షంతో అక్కలదేవిగూడెం చెరువులోకి నీరు


