హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలుగు వర్సిటీ ప్రాంగణానికి సీఎం రేవంత్

HYD: పాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం సందర్శించనున్నారు. హైదరాబాద్‌లో ప్రతిపాదిత కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా స్థల విస్తీర్ణం, నిర్మాణానికి అనుకూలత, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించనున్నారు.