KMM: 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థినులకు ఖమ్మం గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మరో అవకాశం కల్పించింది. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ధ్రువపత్రాలతో కళాశాలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ సునీత సూచించారు.
తెలంగాణ
25, 26 తేదీల్లో అడ్మిషన్లకు అవకాశం


