NZB: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో నగరపాలక సంస్థ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేయర్ ఉమారాన్ని మాట్లాడుతూ.. ఉత్సవాలు నిర్వహించడం ద్వారా సేవా కార్యక్రమాలకు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
తెలంగాణ
గణనాథుడికి ప్రతేక పూజలు చేసిన మేయర్


