HYD: ఇంట్లో పాత చెక్క సామాన్లు, భారీ గృహ వ్యర్థాలు ఉన్నాయా? వాటిని బాధ్యతాయుతంగా తొలగించేందుకు సీఎంసీ డోర్‌స్టెప్ కలెక్షన్ సేవను అందిస్తోంది. ఈ విషయాన్ని అధికారులు X వేదికగా తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా పికప్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి శనివారం ఈ సేవను సద్వినియోగం చేసుకుని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
తెలంగాణ
ప్రతి శనివారం సీఎంసీ డోర్‌స్టెప్ సేవ


