SRCL: సిరిసిల్లలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మెనూ చార్ట్‌తో పాటు కిచెన్‌లోని బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
'మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి'


