MNCL: UPI పై వ్యాపార రుసుము విధానాన్ని వెనక్కి తీసుకోవాలని AIYF తాండూర్ మండల కార్యదర్శి కే.సాయికుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం మాట్లాడుతూ.. ఈ కొత్త రుసుము విధానం వల్ల చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువతపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు. అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'UPIపై వ్యాపార రుసుము విధానాన్ని వెనక్కి తీసుకోవాలి'


