KKD: తుఫాన్ ప్రభావంతో కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో గురువారం సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. అల్లరి తీవ్రత పెరగడంతో తీర ప్రాంతంలో అప్రమత్తత నెలకొంది. సముద్రంలో వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ వద్దకు పర్యాటకులు రావొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా ఎగసి పడుతున్న అలలు


