హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ వద్ద కూలిన భారీ వృక్షం

కాకినాడ కలెక్టరేట్ PGRS ప్రాంగణం బయట గురువారం భారీ వృక్షం నేలకూలింది. భారీ వర్షాల వల్ల ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ వెంటనే స్పందించి SDRF బృందాలతో ఆ చెట్టును వేగంగా తొలగింపజేశారు. కలెక్టరేట్ ఆవరణలోని పాత చెట్లపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.