ELR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం సమీపంలో గల ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు చేరుతుంది. ఇప్పటి వరకు డెడ్ స్టోరేజ్‌గా ఉన్న జలాశయం ప్రస్తుతం వరద నీటితో ఎరుపురంగులోకి మారింది. ప్రస్తుతం వస్తున్న నీటినితో జలాశయంలో జలకళ నెలకొందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎరుపెక్కిన ఎర్ర కాలువ జలాశయం


