హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి LOC అందజేత

NZB: ముప్కాల్ (M) రెంజర్లకి చెందిన గజ్జెల బ్రహ్మయ్య తీవ్ర అనారోగ్యంతో HYDలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన ఈరోజు రూ.3.50 లక్షల ఎస్ఓసీ మంజూరు చేయించారు.