హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్షితరాణి కుటుంబానికి అండగా ప్రభుత్వం..!

PDPL: సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4.12 లక్షల పరిహారాన్ని అందజేశారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని విజయరమణారావు హామీ ఇచ్చారు.