WGL: వర్ధన్నపేట పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఛైర్మన్‌గా అబ్బిడి రాజిరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం పలువురు నాయకులు, సంఘం సభ్యులు రాజిరెడ్డిని అభినందించారు.
తెలంగాణ
PACS ఛైర్మన్‌గా అబ్బిడి రాజిరెడ్డి బాధ్యతల స్వీకారం


