GDWL: రాజోలి మండలం తుమ్మిళ్ల నుంచి పి.గార్లపాడుకు వెళ్లే బీటీ రోడ్డుపై ప్రమాదకర మలుపులు వాహనదారులను భయపెడుతున్నాయి. రహదారి పక్కనే ఆర్డీఎస్ కాలువ ఉండటంతో రెండు చోట్ల ఉన్న మలుపుల వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు కాల్వలో పడే ప్రమాదం ఉంది. తుమ్మిళ్ల, మాన్దొడ్డి, నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, పచ్చర్ల గ్రామాల ప్రజలు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నారు.
తెలంగాణ
రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్


