కోనసీమ: భారీ వర్షాలు, గోదావరి వరదపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురంలో మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. 24 గంటల్లో జిల్లాలో 114 మి.మీ సగటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈనెల 26 వ తేదీ నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక, 27 నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరదచేరే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


