భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయడమే తన అతిపెద్ద కల అని రింకూ సింగ్ వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్‌లో తాను వన్డేలతో పాటు 4 రోజుల మ్యాచ్‌లు కూడా ఆడుతున్నానని గుర్తుచేశాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నా.. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాకు వరల్డ్ కప్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని రింకూ స్పష్టం చేశాడు.
క్రీడలు
‘ఆ ఫార్మాట్ ఆడటమే నా కల’


