భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడి, ట్రోఫీని నెగ్గాలని యువ బ్యాటర్ రింకు సింగ్ ఆకాంక్షించాడు. 'వారిద్దరూ లెజెండ్స్. రో-కో వరల్డ్ కప్ జట్టులో ఉండాలని దేశమంతా కోరుకుంటోంది. 2011 తర్వాత మనం వన్డే కప్ గెలవలేదు. బహుశా వారికిదే చివరి ప్రపంచకప్ కావొచ్చు. వారు కప్ గెలిచి దేశానికి అందిస్తే చూడాలని ఉంది' అని రింకు వ్యాఖ్యానించాడు.
క్రీడలు
‘2027 వన్డే వరల్డ్ కప్ విరాట్, రోహిత్ గెలవాలి’


