WG: నరసాపురం మున్సిపాలిటీలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 08814-297211కు వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలని కమిషనర్ ఆర్. వెంకట రామిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్, ఇంజినీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'భారీ వర్షాలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి'


